నిండు గర్భిణిగా దీపికా పదుకొణె.. లేటెస్ట్ ఫోటో షూట్..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రస్తుతం నిండు గర్భిణి
రణవీర్ సింగ్, దీపికా పదుకొణె కపుల్ త్వరలోనే తల్లితండ్రులుగా ప్రమోషన్ పొందనున్నారు
దీపికా గర్భం దాల్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో చాలా ఫేక్ ప్రెగ్నెన్సీ న్యూస్.
పుకార్లకు ముగింపు పలికేలా ప్రస్తుత ఫోటోషూట్ చిత్రాలు
తాజాగా జరిగిన మెటర్నిటీ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్
నిండు కడుపుతో ఉన్న దీపిక చిత్రాల పై అభిమానులు ఆనందం