దోమల వల్ల ఏటా 10 లక్షల మంది చనిపోతున్నారు.

మానవుడి వల్ల ఏడాదికి సుమారుగా 5 లక్షల మంది చనిపోతున్నారు.

Fill in some text

పాముల వల్ల ఏటా సుమారుగా 50,000 మంది చనిపోతున్నారు.

కుక్కల వల్ల సుమారుగా 25,000 మంది చనిపోతున్నారు.

ఈగల వల్ల ఏడాదికి సుమారుగా  10,000 మంది చనిపోతున్నారు. 

తేళ్ల వల్ల ఏడాదికి దాదాపుగా 3250 మంది ప్రాణం పోతోంది.