పింక్ టాప్‌లో పరువాల విందు చేసిన ఢిల్లీ బ్యూటీ

దక్షా నాగర్కర్ తెలుగులో హుషారు మూవీతో ఎంట్రీ

నటనతో పాటు అందంతో కుర్రకారు హృదయాలను దోచుకున్న ఈ బ్యూటీ

బంగార్రాజు సినిమాలో ఓ పాటలో తళుక్కున మెరిసిన దాక్ష

స్టేజీ మీదే నాగచైతన్యకి కన్ను కొట్టి పాపులారిటీ సంపాదించిన ఈ ఢిల్లీ భామ

దక్షా నాగర్కర్ లేడీ బాస్ లా ముస్తాబైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్

అందంలో ఎవరికి ఏమాత్రం తీసిపోని దక్షాకు సరైనా ఆఫర్స్ మాత్రం రావాట్లేదు

నెట్టింట హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. తన అంద చందాలతో దక్షా నాగర్కర్ కనుల విందు

సోషల్ మీడియాలో దక్ష అందాలను చూసి పిచ్చెక్కిపోతున్న కుర్రకారు