సీజనల్ ఫ్రూట్‌గా లభించే సీతాఫలంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు లభిస్తాయి. 

గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌లు ఉండటం వల్ల శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. 

విటమిన్ ఏ, బీ5, సీ, జింక్, కాఫర్ లు స్కిన్ ఇన్ఫెక్షన్లపై పోరాడుతాయి. 

క్యాన్సర్ వ్యాధులను నిరోధించే  గుణాలు సీతాఫలంలో ఉంటాయి 

షుగర్ వ్యాధిని కంట్రోల్‌లో ఉంచుతుంది.

బ్రెయిన్ ఆక్టివిటీని పెంచుతుంది. 

ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

సీతాఫలంలో ఉండే విటమిన్లు ఇమ్యూన్ సిస్టమ్‌ పెరిగేలా చేస్తుంది.