టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సులు కొట్టిన వికెట్ కీపర్లు

గిల్ క్రిస్ట్ 137 ఇన్నింగ్స్ లో 100 సిక్సర్లు.

ఎంఎస్ ధోని 144 ఇన్నింగ్స్ లలో 78 సిక్సర్లు

హాడిన్ 114 ఇన్నింగ్స్ లో 54 సిక్సర్లు.

రిషబ్ పంత్ 54 ఇన్నింగ్స్ లో 50 సిక్సర్లు.