కొన్ని దేశాలు ట్విటర్‌ను తమ దేశంలో వినియోగించకుండా నిషేధం విధించాయి. చైనా లాంటి దేశాలు సొంతంగా సామాజిక మాధ్యమాలను రూపొందించుకున్నాయి. ట్విటర్‌ను వినియోగించని దేశాల జాబితా ఇదే..

China

 Iran

Myanmar

North Korea

Russia

Turkmenistan

Uzbekistan