సూర్యుడి నుండి పాజిటివ్ శక్తిని పొంది నెగిటివిటీని తొలగిస్తుంది

పనిలో ఒత్తిడిని తగ్గిస్తుంది

మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలరు

రాగి శరీరాన్ని కూల్ గా ఉంచుతుంది.

రక్తపోటుని అదుపులో ఉంచుతుంది

రక్తపోటు, గుండెపోటు రాకుండా కాపాడుతుంది

తరచూ తలనొప్పితో బాధపడే వారికి రాగి ఉంగరం వేసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

శరీరంలో ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా ఆరోగ్యంతో ఉండటానికి సహాయపడుతుంది.