రాగి ఉంగరాన్ని పెట్టుకోవడం వలన చింతలన్నీ తొలగిపోతాయి.

సానుకూల అనుభూతిని కలిగిస్తుంది రాగి ఉంగరం

కోపం ఎక్కువగా వచ్చే వాళ్లు ఈ ఉంగరాన్ని ధరిస్తే కోపం కంట్రోల్‌ అవుతుందని వేద శాస్ర్తం చెప్పబడింది.

సూర్యడు, కుజుడు జాతకంలో అనుకూల స్థితిలో ఉండాలంటే రాగి ఉంగరాన్ని పెట్టుకోవడం మంచిది.

దాని వలన చెడు ప్రభావం తగ్గుతుంది. వ్యక్తిత్వ వికాసానికి కూడా రాగి ఉంగరాన్ని ధరించడం ఎంతో మంచిది.

దీనిని పెట్టుకోవడం వలన రక్తాన్ని శుద్ధి చేస్తుంది.  హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. 

గుండె ఆరోగ్యానికి రాగి ఉంగరం చాలా బాగా ఉపయోగపడుతుంది.

​రక్తప్రవాహాన్ని సరైన స్థితిలో నిర్వహిస్తుంది.. ​వాస్తు దోషం అంతమవుతుంది.. ​గౌరవ, మర్యాదలు పెరుగుతాయి..

పొట్టకు సంబంధించిన వ్యాధులు దూరమవుతాయి.. ​సూర్యుడు, అంగారకుడు దోషాలు తొలుగుతాయి..

రాగి ఉంగరాన్ని ఏ వేలికి పెట్టుకుంటే మంచిదనే విషయానికి వస్తే.. 

పురుషులు కుడి చేతి ఉంగరపు వేలికి, స్త్రీలైతే ఎడమ చేతి ఉంగరపు వేలికి పెట్టుకుంటే మంచిది