పీచు, విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది
గాస్ట్రిక్, ఎసిడిటీకి చక్కని పరిష్కారం లభిస్తుంది
యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ నయం చేస్తుంది
బెండాకయ డికాక్షన్ తాగితే జ్వరం పరార్
మధుమేహం అదుపులో ఉంటుంది
శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది
గుండె ఆరోగ్యం బాగుంటుంది
కేన్సర్‌ను తగ్గించే ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి
జీర్ణక్రియ శక్తి పెరుగుతుంది