దీపావళి ఈ నెల 24న జరుపుకోవాలా? 25న చేసుకోవాలా?  అనేది అయోమయం

24వ తేదీనే జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే..

ఆశ్వయుజమాసం బహుళ అమావాస్య రోజున దీపావళి నిర్వహించడం ఆనవాయితీ

25న అమావాస్య రావడంతో అదేరోజు పండుగ అని జనం భావిస్తున్నారు

సోమవారం సా.4.25 కే అమావాస్య ఘడియలు మొదలవుతున్నాయి

ఆరోజునే అమావాస్య గా పరిగణించి గ్రహణం వీడాక ఇంటిని శుద్ధి చేసుకోవాలి

గ్రహణం వీడాక వ్రతం, ధనలక్ష్మి పూజలు, దీపావళి చేసుకోవాలంటున్నారు.

24న దీపావళి జరుపుకోవాలని  పండితులు సూచిస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 25వ తేదీనే దీపావళి సెలవుగా ప్రకటించినా. కానీ 24వ తేదీనే పండుగ జరుపుకోవాలని పండితులు సూచిస్తుండటం విశేషం.