టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్, మహేష్‌బాబు, ఎన్టీఆర్ స్టార్ హీరోలుగా చలామణి అవుతున్నారు

తమ బ్యాక్‌గ్రౌండ్‌తో ఈ ముగ్గురూ ఇండస్ట్రీలోకి వచ్చినా కష్టపడి క్రేజ్ సంపాదించుకున్నారు

అయితే ఓ విషయంలో మాత్రం ముగ్గురు సేమ్ టు సేమ్‌గా వ్యవహరించారు

పవన్, మహేష్, ఎన్టీఆర్ తమ కెరీర్‌లో 7వ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి

పవన్ ఖుషి, మహేష్ ఒక్కడు, ఎన్టీఆర్ సింహాద్రి ఘనవిజయాలు సాధించాయి.

అలాగే ఈ ముగ్గురు నటించిన 8వ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి

పవన్ జానీ, మహేష్ నిజం, ఎన్టీఆర్ ఆంధ్రావాలా సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి

విచిత్రం ఏంటంటే పవన్, మహేష్, ఎన్టీఆర్ కెరీర్లను మలుపు తిప్పిన 7వ సినిమాలలో ఒకే హీరోయిన్ నటించింది. 

ఖుషి, ఒక్కడు, సింహాద్రి సినిమాలలో హీరోయిన్‌గా భూమిక నటించింది.