కలర్స్‌ పోగ్రామ్‌ తో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది

సినిమాల్లో ఎంట్రీతో.. తనకెంతో గుర్తింపు లభించింది

డేంజర్‌ సినిమాతో  టాలీవుడ్‌ ఎంట్రీ

ఆడవారి మాటలకు ఆర్థాలే వేరులే సినిమాతో మంచి గుర్తింపు

సినిమాలో మంచి పీక్స్‌ లో వుండగానే వైవాహిక జీవితంలోకి స్వాతి

ఆ తర్వాత మళ్లీ సిల్వర్‌ స్క్రీన్‌ పై దర్శనమివ్వలేదు

తాజా మళ్లీ  సెకండ్‌ ఇన్నింగ్స్‌కు సిద్దమవుతున్న స్వాతి