రాష్ట్రంలో చలి పెరగడంతో ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా వీరు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇప్పటికే గుండెపోటు వచ్చి చికిత్స పొందుతున్నవారు

డయాబెటిస్, అధిక రక్తపోటు బాధితులు

రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు

శారీరక వ్యాయామానికి దూరంగా ఉండేవారు

స్థూలకాయులు, నిత్యం ఒత్తిడి ఎదుర్కొనేవారు

కుటుంబంలో గుండె జబ్బు చరిత్ర ఉన్నవారు