శరీరాన్ని చల్లబరిచి.. వేడిని తట్టుకునే శక్తిని ఇస్తుంది
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
రక్తపోటును నియంత్రిస్తుంది
జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది
కడుపు నొప్పి, మలబద్ధకం సమస్యలకు చెక్
చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది
బరువు తగ్గడానికి సహాయపడుతుంది