కొబ్బరి నీళ్లు తాగి కొబ్బరిని తింటుంటాము అయితే కొబ్బరి పువ్వు తినడం వల్ల సూపర్ ప్రయోజనాలు ఉన్నాయండోయ్
కొబ్బరి పువ్వులో ఉండే యాంటీ వైరల్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ పరాన్నజీవి వల్లమన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
కొబ్బరి పువ్వు మధుమోహంతో సంబంధం ఉన్న లక్షణాలను మెరుగుపరచడం ద్వారా మధుమేహాన్ని నివారిస్తుంది.
కొబ్బరిపువ్వు ఫీ రాడికల్స్ ను తొలగించడం ద్వారా క్యాన్సర్ నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.
కొబ్బరి పువ్వు కొలెస్ర్టాల్‌ను మెరుగుపరుస్తుంది. గుండె జబ్బులను నివారిస్తుంది
కొబ్బరి పువ్వు థైరాయిడ్‌ను నివారించడంలో సహాయపడుతుంది
కొబ్బరి పువ్వు జుట్టను బలంగానూ, నల్లగా ఉంచడంలో సహాయపడుతుంది.
ముడతలు, చిన్న మచ్చలు, నల్ల మచ్చలను నివారిస్తుంది. సూర్యరశ్మి కి రక్షణ కల్పిస్తుంది.
మూత్రపిండాలు, మూత్రశయ ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది
కానీ ఒక్క విషయం ఆరోగ్య సంబంధిత చిట్కాలను ప్రయత్నించేటప్పుడు జర వైద్యుల సహాలు తీసుకోండి.