చట్టసభల్లో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన వాళ్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు -సీఎం కేసీఆర్
ప్రజల కోసం పనిచేసే వాళ్లను దేశ పాలకులే ఇబ్బందులకు గురి చేస్తున్నారు -సీఎం కేసీఆర్
ఇటువంటి పరిస్థితుల నుంచి దేశాన్ని బయటపడేసేందుకు, ప్రజల సంక్షేమం కోరుకునే శక్తులు సంఘర్షించాల్సి ఉంటుంది -సీఎం కేసీఆర్
ఈ సంఘర్షణ ప్రారంభదశలో మనతో కలిసివచ్చే శక్తులు కొంత అనుమానాలు, అపోహ ఉంటుంది -సీఎం కేసీఆర్
ఈ అడ్డంకులన్నింటినీ దాటుకొంటూ ఐక్యత సాధించి లక్ష్యాన్ని చేరుకోవాలి -సీఎం కేసీఆర్
కొత్త రాష్ట్రం తెలంగాణ రైతులందరికీ ఉచిత విద్యుత్ సాగునీటిని అందిస్తుంది-సీఎం కేసీఆర్
ఇదేపనిని కేంద్రం దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయదు? -సీఎం కేసీఆర్
రైతులు కూర్చొని మాట్లాడుకోవడానికి తెలంగాణలో ఉన్నట్లు దేశంలో ఎక్కడైనా కిసాన్ మంచ్ లు ఉన్నాయా? -సీఎం కేసీఆర్
దేశంలో వ్యవసాయ సంక్షోభం ఎందుకున్నది -సీఎం కేసీఆర్
రైతుల ఆత్మహత్యలు ఎందుకు కొనసాగుతున్నాయి? -సీఎం కేసీఆర్
ప్రగతి భవన్లో నిర్వహించిన రైతు సదస్సులో సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read More..