లవంగాలు – నిమ్మ నీరు తయారు చేసే విధానం

– ఒక గ్లాసు (250 మి.లీ) గోరువెచ్చని నీరు తీసుకోండి – అందులో 2 లవంగాలు వేసండి సగం నిమ్మకాయ రసం పిండండి – బాగా కలిపి – ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మంచిది

నోటిదుర్వాసన తగ్గి, పళ్ల బాక్టీరియా నియంత్రణలో ఉంటుంది.

శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపించి, లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది.

మెటబాలిజం వేగం పెరిగి, కొవ్వు కరిగేందుకు ఇది సహాయపడుతుంది.

నోటిదుర్వాసన తగ్గి, పళ్ల బాక్టీరియా నియంత్రణలో ఉంటుంది.

నిమ్మలోని విటమిన్ C మరియు లవంగాల్లోని యాంటీబాక్టీరియల్ గుణాలు శరీరాన్ని రోగాల నుంచి కాపాడతాయి.

రక్తప్రసరణ సక్రమంగా జరిగి, శరీరానికి తగిన ఆక్సిజన్ సరఫరా అవుతుంది. దీని వల్ల అలసట తగ్గుతుంది.

లవంగాలు జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజితం చేస్తాయి. కడుపు నొప్పి, గ్యాస్, అజీర్ణం తగ్గుతాయి.

శరీరంలోని వాపు, కండరాల నొప్పులు తగ్గించడానికి సహాయపడతాయి.