'మారుతీ నగర్ సుబ్రమణ్యం'లో రావు రమేష్ సరసన ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంట.

నాకు నాలుగైదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి యాడ్స్ చేస్తున్నా : రమ్య

అనుష్క గారి 'పంచాక్షరీ'లో బాలనటిగా చేశా : రమ్య

మహేష్ బాబు గారి 'స్పైడర్'లోనూ ఓ రోల్ చేశా: రమ్య

ఆ తర్వాత చదువుకోవాలని గ్యాప్ తీసుకున్నా : రమ్య

బ్యాచిలర్స్ ఫినిష్ చేసి మళ్ళీ సినిమాల్లోకి వచ్చా: రమ్య

దర్శకుడు లక్ష్మణ్ కార్య గారు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి ఆడిషన్ చేశారు : రమ్య

నా పెర్ఫార్మన్స్ నచ్చడంతో ఎంపిక చేశారు :  రమ్య