తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌ చికోటి ప్రవీణ్‌

20 ఏళ్ల క్రితం చీకోటి ప్రవీణ్ చిన్న సిరామిక్‌ టైల్స్‌ వ్యాపారి

నిర్మాతగా, విలన్‌గా నటించినా సంపాదించింది లేదు, అప్పుల ఊబిలో  కూరుకుపోయాడు..

పాలు, పెరుగు అమ్ముకునే స్థాయి నుంచి క్రమంగా క్రికెట్‌ బెట్టింగులకు

బయటపడేందుకు వనస్థలిపురంలో ఒక డాక్టర్‌ను కిడ్నాప్‌, జైలుకు సైతం వెళ్లాడు.

చికోటి ప్రవీణ్‌ కుమార్.. క్యాసినో దందాలో కింగ్‌ పిన్

గోవాలో పత్తాలాటతో కోట్ల రూపాయల హవాలా దందా..  క్యాసినో సామ్రాజ్యాం

విదేశాల్లో క్యాసినో ఈవెంట్‌.. టాలీవుడ్ , బాలీవుడ్ హీరోయిన్స్‌తో ప్రమోషన్.. లక్షల్లో పారితోషికాలు

చికోటి ప్రవీణ్‌కి రెగ్యులర్‌ కస్టమర్లు 500  మందికి పైమాటే..! తెలుగు రాష్ట్రాలకు చెందిన 20 మంది బడా బడా నేతలే..!

కడ్తాల్ సమీపంలో సాయిరెడ్డిగూడెం దగ్గర చికోటికి ఫామ్‌హౌస్‌.. బంధనలకు విరుద్ధంగా.. పాములు, ఇతర జంతువులు

బర్త్‌డే కోసం  రూ.5 కోట్లు ఖర్చు

క్యాసినో వ్యవహారంతో చికోటి దందా వెలుగులోకి

మొత్తంగా చికోటి ప్రవీణ్‌ వ్యవహారం ఇప్పుడు హాట్‌ టాపిక్‌