చియా విత్తనాలు గొప్ప పోషక, ఔషధ విలువల కారణంగా ఇటీవలి సంవత్సరాలలో వాటి వినియోగం బాగా పెరిగింది.

సెక్సువల్ డిజైర్ పెరుగుదల

చియా సీడ్స్ ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, బహుళ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, డైటరీ ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలను కూడా కలిగి ఉంటాయి.

చియా సీడ్స్ సరైన మొత్తంలో తీసుకుంటే మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పురుషులలో లైంగిక కోరికల్ని పెంచుతాయి.

రీ ప్రొడెక్టివ్ హెల్త్ ఫర్ ఫిమేల్స్

ఈ సీడ్స్‌లో హై లెవల్ ఫ్యాటీ ఆయిల్స్, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు ఉంటాయి.

తల్లి పాల ఉత్పత్తికి కూడా ఉత్తమం.

సంతానోత్పత్తిని పెంచడంలో మంచి ఔషదం.

 గ్లుటెన్ రహిత ప్రోటీన్