ఎక్కువగా నమిలి తినడం వల్ల త్వరగా జీర్ణం అవుతుంది
నోట్లోనే మెత్తగా నమలడం వల్ల పోషకాలు అందుతాయి
మానసిక ప్రశాంతత దొరుకుతుంది
ఒత్తిడిని నియంత్రించడానికి సాయపడుతుంది
దంతాలకు మంచి వ్యాయామం దొరుకుతుంది
లాలాజలం కారణంగా హానీ చేసే బ్యాక్టీరియా నాశనం
తొందరగా తింటే మధుమేహం వచ్చే అవకాశం
ఆహారాన్ని 32 సార్లు నమిలి తినడం వల్ల ప్రయోజనం
నమిలి తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది