మన బడ్జెట్ లో ఉండే కారును ఎంచుకోవాలి

సైజ్, ఇంధన రకం, గేర్ బాక్స్, బాడీ స్టైల్  కారు కొనే ముందే ఆలోచించాలి.

ప్రత్యేక గుర్తింపు సంఖ్య  వీఐఎన్ ను ఉపయోగించి అన్ని డిటేల్స్ తెలుసుకోవాలి

టెస్ట్ డ్రైవ్ కు వెళ్లాలి

కారుకు సంబంధించిన అన్ని డాక్యూమెంట్లు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి

కారు లోపల, బయట క్షుణ్ణంగా పరిశీలించాలి

కొన్నాక దానికి రెగ్యూలర్ గా సర్వీస్ చేయించాలి