2017 తర్వాత జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం క్రికెట్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

గ్రూప్ Aలో పాకిస్తాన్, భారతదేశం, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు.

గ్రూప్ Bలో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు.

ప్రతి విజయానికి 2 పాయింట్లు, ఒక వేళా మ్యాచ్ రద్దు లేదా టై అయితే జట్టుకు 1 పాయింట్.

సమాన విజయాలు ఉన్న జట్లలో, నికర రన్ రేట్ (NRR) ఆధారంగా ర్యాంకింగ్ నిర్ణయించబడుతుంది.

సెమీఫైనల్1: గ్రూప్ A లో టాప్ జట్టు vs గ్రూప్ B లో రెండో జట్టు సెమీఫైనల్2: గ్రూప్ B లో టాప్ జట్టు vs గ్రూప్ A లో రెండో జట్టు.

ఇక సెమీ-ఫైనల్ లో విజయం సాధించిన జట్లు మార్చి 9న ఫైనల్ లో తలపడుతాయి.