విశ్వకవి - రవీంద్రనాథ్ ఠాగూర్

భారతదేశ పునరుజ్జీవ పిత - రాజా రామ్మోహన్‌రాయ్

లోకమాన్య - బాలగంగాధర్ తిలక్

లోక్‌నాయక్ - జయప్రకాశ్ నారాయణ్

ఆంధ్రకేసరి - టంగుటూరి ప్రకాశం పంతులు

పంజాబ్ కేసరి - లాలా లజపతిరాయ్

దేశబంధు - చిత్తరంజన్‌దాస్

ఆసియా జ్యోతి - గౌతమ బుద్ధుడు

పద కవిత పితామహుడు- అన్నమాచార్యులు

హరికథ పితామహుడు-ఆదిభట్ల నారాయణదాసు