జలుబు ఎందుకు వస్తుంది.ఏం తింటే వస్తుంది ?
వైరస్ ఇన్ఫెక్షన్ (రైనోవైరస్, ఇన్‌ఫ్లుయెన్జా) వల్ల ఎక్కువగా జలుబు వస్తుంది.
చల్లని పదార్థాలు (ఐస్‌క్రీమ్, చల్లని నీరు) ఎక్కువగా తాగితే జలుబు రావచ్చు
వాతావరణ మార్పులు, చల్లని గాలులు, వర్షాలు కారణంగా రోగనిరోధక శక్తి తగ్గుతుంది
ఐస్‌క్రీమ్, చల్లని డ్రింక్స్, ఫ్రిజ్‌లో ఉన్న ఆహారం ఎక్కువగా తింటే
నిద్రలేమి, ఒత్తిడి, శారీరక బలహీనత కూడా కారణం అవుతాయి
ధూళి, పొగ, అలెర్జీలు వల్ల కూడా జలుబు వస్తుంది
జలుబు నివారించడానికి ఏమి చేయాలి?
తరచుగా చేతులు కడగడం
మాస్క్ ధరించడం, చల్లని వాతావరణంలో జాగ్రత్తలు తీసుకోవాలి
అల్లం టీ,తీసుకుంటే జలుబు తగ్గి శరీరానికి తేలిక అవుతుంది
ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తింటే రోగనిరోధక శక్తి తగ్గి జలుబు త్వరగా వస్తుంది
విటమిన్ C ఉన్న పండ్లు (నారింజ, ముసంబి, లెమన్) తినడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది
మిరియాల పొడి జలుబు నుంచి ఉపసపనం ఇస్తుంది
తేనె, పసుపు పాలు వంటివి తీసుకుంటే జలుబు తగ్గి శరీరానికి తేలిక అవుతుంది