ఇండియాలో 40 ఏళ్లలోపు వారిలో 10-15 శాతం మంది బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్నారు. 

జీవనశైలిలో మార్పులు యువతలో బ్రెయిన్ స్ట్రోక్‌కి కారణం అవుతుంది. 

మెదడులో ఉండే కణాలు ఆకస్మికంగా కోల్పోవడం, రక్తస్రావం, రక్త నాళాలు పగిలిపోవడం వల్ల స్ట్రోక్ సంభవిస్తోంది.

ఆల్కాహాల్, సిగరేట్ అలవాట్లు ఈ అలవాట్లు బ్రెయిన్ స్ట్రోక్ తో పాటు గుండె పోటుకు కారణం అవుతున్నాయి.

నిద్ర సరైన నిద్ర అలవాట్లు లేకపోతే మెదడులో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతాయి.

ఆహారపు అలవాట్లు జంక్ ఫుడ్ పూర్తిగా తొలగించుకోవాలి. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.

ఒత్తిడి. ఒత్తిడి అనేది యువతలో బ్రెయిన్ స్ట్రోక్ కు కారణం అవుతుంది.

వ్యాయామం రోజుకు 30-45 నిమిషాల వ్యాయామం చేయాలి.  శరీరానికి తగినంత వ్యాయామం లేకపోతే  స్ట్రోక్ కు కారణం అయ్యే అవకాశం ఉంది.