గుండె సంబంధిత పెద్దల పట్ల జాగ్రత్తగా ఉండాలి

గదులు ఎల్లప్పుడూ వెచ్చగా ఉండేలా చూసుకోవాలి

కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి

వృద్ధులు ఇంట్లో బూట్లు, చెప్పులు ధరించాలి

ఫ్లోర్ ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి

చేతి తొడుగులు, స్కార్ఫ్‌లు, మంకీ క్యాప్‌లు ధరించాలి

పండ్లు, కూరగాయాలు ఎక్కువగా తినాలి

వేడి పానీయాలు తాగుతూ ఉండాలి