మీరు పానీపూరీలను చాలా ఇష్టంగా తింటారా?
పానీపూరిలో వాడే కలర్స్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వెల్లడి..
పానీపూరీలో క్యాన్సర్ కారకాలను కనిపెట్టిన కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అధికారులు
కర్ణాటక రాష్ట్రంలో దాదాపు 20 శాంపిల్స్ పరీక్షించిన ఆఫీసర్లు..
అమ్మాయిలు, కాలేజీ స్టూడెంట్స్ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న వైద్యులు..
పానీపూరిలో 22శాతం క్యాన్సర్ కు కారణమయ్యే కెమికల్స్ ఉన్నట్లు గుర్తింపు
ఎక్కువగా పానీపూరి తినడం వల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని నిపుణుల హెచ్చరిక
సేఫ్టీ స్టాండర్స్ మెయింటైన్ చేయడంలో వెండార్స్ పూర్తిగా ఫెయిల్
పానీపూరీకి దూరంగా ఉంటూ హెల్త్ కాపాడుకోవాలని ఆరోగ్య నిపుణుల సూచన