ఒక స్త్రీ గర్భవతి కావాలంటే కచ్చితంగా పురుషునితో కలిసిన తరువాతే గర్భం

వర్జిన్ ప్రెగ్నెన్సీలో ఒక మహిళ తన భాగస్వామితో శృంగారం చేయకుండానే గర్భవతి అవొచ్చు: నిపుణులు

వర్జిన్ ప్రెగ్నెన్సీని 7870 మంది మహిళల్లో అంగీకరించిన వారు కేవలం 0.5 శాతం మంది

అమెరికాలో 200 మంది మాతృమూర్తుల్లో ఒకరు మాత్రమే ఈ పద్ధతిని ఫాలో అవుతారు..

వర్జిన్ ప్రెగ్నెన్సీ అవ్వాలంటే స్త్రీల అండం రిలీజ్ అయ్యే టైంలో ఆడవారి ప్రైవేట్ భాగాలలోకి స్పెర్మ్ కణాలు పంపాలి..

ఫెలోపియన్ ట్యూబ్ సాయంతో గర్భాశయంలోకి పంపిస్తారు: నిపుణులు

అండం కణాలు, స్పెర్మ్ కణాలు కలిసి అండం ఫలదీకరణం చెంది ఏకకణ జీవి ఏర్పడుంది

ఆ తర్వాత జైగోట్ పిండంగా మారుతుంది.. అందులో DNA తండ్రి నుంచి తల్లి నుంచి సగం సగం ఉంటుంది..

పిండం పూర్తిగా అభివృద్ధి చెందడానికి సుమారు 40 రోజులు పడుతుంది: నిపుణులు