పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొన్ని రకాల పండ్లు బరువును పెంచుతాయి. అవేంటో చూద్దాం.

అరటిపండులో ఎక్కువ మొత్తంలో కేలరీలు ఉంటాయి. బరువు తగ్గాలను కునేవారు దీనిని అస్సలు తినొద్దు.

 7 నుంచి 8 అంగుళాల పొడవు, 118 గ్రాముల బరువు ఉన్న పండులో 105 కేలరీలు ఉంటాయి.

 మామిడి పండ్లకు దూరంగా ఉండాలి. బరువు పెంచే పండ్లలో ఇది కూడా ఒకటి.

ద్రాక్షలో చక్కెర, కొవ్వు రెండూ అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి రెండూ బరువును పెంచుతాయి.  

100 గ్రాముల ద్రాక్షలో 67 కేలరీలు ఉంటాయి. 16 గ్రాముల చక్కెర ఉంటుంది.

కాబట్టి బరువు తగ్గాలనుకుంటే ద్రాక్షను తినకపోవడమే మంచిదని వైద్యనిపుణులు చెబుతున్నారు.

100 గ్రాముల అవోకాడోలో దాదాపు 160 కేలరీలు ఉంటాయి.

 ఎండుద్రాక్ష ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు.