టయోటా కంపెనీ బుల్లెట్‌ప్రూఫ్‌తో వాహనాలను తీసుకొచ్చేందుకు సిద్దమైంది
బుల్లెట్ ప్రూఫ్ కార్లను డీలర్‌షిప్ నుండి నేరుగా కస్టమర్లకు డెలివరీ చేయనుంది
కరోలా సెడాన్, కరోలా క్రాస్, హిలక్స్, ఫార్చ్యూనర్ కార్లను బుల్లెట్‌ప్రూఫ్‌తో అందించనుంది
స్థానిక ఆర్మరింగ్ కంపెనీలతో టయోటా భాగస్వామ్యం కలిగి ఉంది
వాహనాన్ని బుక్ చేసుకుని నచ్చిన ఆర్మరింగ్ కంపెనీకి బుల్లెట్‌ప్రూఫ్ కోసం ఆర్డర్ ఇవ్వాలి
పిస్టల్, రివాల్వర్, మెషిన్ గన్ నుండి వచ్చే బుల్లెట్లను ఈ కార్లు తట్టుకోగలవు
ప్రత్యేక భాగాలు, షీల్డ్ ఇన్‌స్టాలేషన్‌పై 5 నుండి 10 సంవత్సరాల వారంటీ ఉంటుంది
భారత్‌లో ఇలాంటి సర్వీస్‌ను ఇంకా ప్రారంభించలేదు