బడ్జెట్ ధరలో మోటోరొలా ‘జీ’ సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ (మెటో జీ45 5జీ) లాంచ్‌ అయింది

4జీబీ+128జీబీ వేరియంట్‌ మెటో జీ45 5జీ ధర రూ.10,999గా ఉంది

ఆగస్టు 28 నుంచి మోటోరొలా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయొచ్చు

 వెనకవైపు 50 ఎంపీ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో సెన్సర్‌.. ముందువైపు 16 ఎంపీ కెమెరా ఉంటుంది

 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఉండగా.. 20 వాట్స్  ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది

6.5 ఇంచెస్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్‌ 14తో వస్తుంది

క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 6ఎస్‌ జనరేషన్‌ 3 ప్రాసెసర్‌తో వస్తుంది