రమేష్ బాబు ప్రజ్ఞానంద, ప్రస్తుతం ఈ పేరు తెలియని వారు అంటూ ఉండరు.

చెన్నైలో 2005లో జన్మించిన రమేశ్‌బాబు ప్రజ్ఞానంద 7 ఏళ్లకే ఫిడే మాస్టర్ బిరుదు పొందాడు.

నవంబర్ 2017లో ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో మొదటి గ్రాండ్‌మాస్టర్ హోదా సాధించాడు.

అజర్‌బైజాన్‌లోని బాకులో జరిగిన చెస్ ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో ప్రజ్ఞానంద ఫైనల్లోకి ప్రవేశించాడు.

దీంతో చెస్ ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన 2వ భారతీయుడిగా నిలిచాడు.

ప్రజ్ఞానంద ఆట కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సందర్భంగా ఎన్టీవీ తెలుగు ఆయనకి ఆల్ ది బెస్ట్ చెబుతోంది.