పలు కారణాల వల్ల శృంగారంలో విరామం రావచ్చు. కానీ సుదీర్ఘ విరామం శరీరంపై ప్రభావం చూపుతుంది.

గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. 

ఒత్తిడి, ఆందోళన స్థాయిలు పెరుగుతాయి. 

 జ్ఞాపకశక్తి సమస్యలు పెరుగుతాయి. క్రమమైన లైంగిక సంపర్కం జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. 

సుదీర్ఘ విరామం శృంగారం పట్ల ఆసక్తిని పూర్తిగా కోల్పోయేలా చేస్తుంది. 

రోగనిరోధక వ్యవస్థ మందగిస్తుంది. 

అమ్మాయిల్లో సుదీర్ఘ విరామం స్త్రీ జననేంద్రియాన్ని అసౌకర్యంగా చేస్తుంది. 

సంపర్కం సమయంలో హార్మోన్ల అధిక ప్రవాహం తల, వెన్ను, కాళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.