కచప్, రెడీ యూజ్ సాస్ లలో సోడియం ఎక్కువగా ఉంటుంది. వీటి వాడకాన్ని తగ్గించాలి
పచ్చళ్లకు దూరంగా ఉండాలి.
బ్రెడ్ ను అవాయిడ్ చేయాలి. ఇందులో సోడియం ఎక్కువగా ఉంటుంది.
మెంతికూరను తీసుకోకూడదు.. దీంట్లో సోడియం వల్ల బీపీ పెరుగుతుంది.
డైరీ ప్రోడక్ట్స్.. పాల ఉత్పత్తుల్లో ఉండే కొవ్వుపదార్థాలు బీపీ పెరుగుదలకు దారి తీస్తాయి.
కాఫీ.. కాఫీలోని కెఫిన్ వల్ల బీపీ పెరుగుతుంది.
ఆల్కహాల్ వల్ల.. డీహైడ్రేషన్, శరీర బరువు పెరుగుదల బీపీకి దారి తీస్తుంది.
ప్రాసెస్డ్ ఫుడ్.. దీంట్లో హానికారక సోడియం వల్ల శరీరంలో రక్తపోటు పెరుగుతుంది.