తమను చాలా సెక్యూర్ గా చూసుకునే వారిని ఇష్టపడతారు.

దురలవాట్లు లేని వాళ్లను.

అమాయకత్వం ఉన్న అబ్బాయిలను ఎక్కువగా లైక్ చేస్తారు.

మోసం చేయని అబ్బాయిలను.

అర్థం చేసుకునే మనుసున్న వారిని.

ఎక్కువగా ఓపిక ఉన్నవారిని.

ఖరీదైన గిఫ్ట్ లు ఇచ్చే వారికన్నా.. ప్రేమగా చూసుకునే వారిని

తమను అర్థం చేసుకునే వారిని..

అబద్ధం చెప్పకూడదు.