2024 బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ లో  భారత్, ఆస్ట్రేలియా మధ్య మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రారంభమైంది.

మొదటిరోజు ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది.

శామ్ కాన్‌స్టాస్ 60 పరుగులతో తన మొదటి టెస్టును అద్భుతంగా మొదలు పెట్టాడు.

ఉస్మాన్ ఖవాజా 57 పరుగులతో మరోసారి రాణించాడు.

మార్నస్ లాబుషాగ్నే 72 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు.

స్టీవెన్ స్మిత్ 68 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

భారత బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన కనబరచాడు.

ఈ మ్యాచ్ లో ముఖ్యంగా విరాట్ కోహ్లీపై ఐసీసీ జరిమానా విధించింది.

సామ్ కాన్‌స్టాస్ పై కవ్వింపు చర్య తీసుకున్నందుకు కోహ్లీపై 20% మ్యాచ్ ఫీజు జరిమానా విధించారు.