అల్లంలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలుంటాయి
వెల్లులిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది
పసుపు రోగనిరోధక శక్తిని పెంచుతుంది
జామ, ఉసరితో చర్మ ఆరోగ్యం కాపాడతాయి
పెరుగుతో శరీరంలో తేమను నివారిస్తుంది
మెంతి, పాలకూర వంటి ఆకుకూరలు మంచిది
గమనిక: కేవలం ఇది నెట్ సమాచారం.. వివరాలకు నిపుణులను సంప్రదించాలి