ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు శార్వరి వాఘ్

శార్వరి నటిగా కన్నా అసిస్టెంట్‌ డైరక్టర్‌గా చేసిన చిత్రాలే ఎక్కువ

నటిగా ఇప్పుడు సినిమా సినిమాకీ తనను తాను ప్రూవ్‌ చేసుకుంటూ దూసుకుపోతున్నారు

ఈ ఏడాది ముంజ్య, వేదా సినిమాలతో హిట్స్ అందుకున్నారు

యష్‌రాజ్‌ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆల్ఫాలో నటిస్తున్నారు

శార్వరి తన ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెడుతారు

తాజాగా ఫిట్‌నెస్‌ కోసం శార్వరి టెన్నిస్ ఆడారు

పొట్టి డ్రెస్‌లో టెన్నిస్ ఆడుతున్న శార్వరి ఫొటోస్ వైరల్ అయ్యాయి