చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన నిక్కీ తంబోలి

అలాగే నిక్కీ తంబోలి హిందీ బిగ్ బాస్ సీజన్ 14లో పాల్గొని రన్నరప్ గా నిలించింది..

బిగ్ బాస్ తర్వాత ఈ ముద్దుగుమ్మకు మరింత పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్

ఓ వైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా నిక్కీ తంబోలి

తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో ఈ హాట్ బ్యూటీ పంచుకుంటుంది..

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్

అదిరిపోయే ఔట్ ఫిట్లో కనిపించి కుర్రకారును ఆగం చేస్తోంది ఈ భామ

గ్రీన్ కలర్ డ్రెస్సులో తనలోని అందాలన్నీ చూపించిన ఈ బాలీవుడ్ బ్యూటీ

లాంగ్ ఫ్రాక్ వేసుకున్న ఈ ముద్దుగుమ్మ నడుము అందాలు అయితే అదిరిపోయాయి