బాలీవుడ్‌ బ్యూటీ మౌనిరాయ్‌ స్టన్నింగ్‌ ఫోటోస్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

మోడ్రన్‌ డ్రెస్‌ లో అందగా ఫోజులిస్తూ ఆకట్టుకుంటోంది

బ్లాక్‌ డ్రెస్‌లో అందాల విందుతో మత్స్యకన్యలా అలరిస్తోంది

తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్రహాస్ర్తం సినిమాలో నటించి మెప్పించింది

ప్రస్తుతం మౌని పలు సినిమాల్లో నటిస్తోంది

ఈమె షేర్‌ చేసిన ఫోటో షూట్‌ వీడియో బాగా వైరల్‌ అవుతోంది

మెస్మరైజ్‌ ఏస్తున్న మౌని ఫోటో షూట్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది