గ్లామర్ పోజులతో మతులు పోగొడుతున్న దిశాపటానీ

ఒక్క స్టిల్ తోనే నెట్టింట సెగ‌లు రేపడం ఈ బ్యూటీకి స‌ర‌దా..

త‌ర‌చూ ఏదో ఒక హాట్ స్టిల్ తో నెటిజ‌న్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ బ్యూటీ

ఈ భామ‌ సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టిందంటే చాలు.. వరదలా లైక్స్, కామెంట్స్

సైజ్ జీరో సుంద‌రి తాజాగా సోష‌ల్ మీడియాలో పెట్టిన ఫొటోలు ఇంట‌ర్నెట్ ను షేక్ చేస్తున్నాయి..

తాజాగా దిశా పటాని ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన కల్కి టీమ్

నేడు దిశా పటాని పుట్టిన రోజు కావడంతో కల్కి మూవీ టీమ్ నుంచి బర్త్ డే విషెష్ చెప్తూ..

తన క్యారెక్టర్ పేరు రాక్సీ అని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన కల్కి టీమ్

నెట్టింట అందాలు ఆరబోసే ఈ బాలీవుడ్ భామ కల్కి మూవీలో రాక్సీగా ఎలా మెప్పిస్తుందో చూడాలి..