వెల్లుల్లి దంచి పాలలో ఉడికించి తాగితే ప్రయోజనాలు

కీళ్ళ నొప్పులు నివారిస్తుంది.

తల్లిపాల ఉత్పత్తి పెంచుతుంది

అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉండదు.

ఎముకలను బలపర్చును, చర్మ సమస్యలుండవు

 ప్లేట్లెట్లు పెంచును, రక్తం గడ్డకట్టనివ్వదు

 జీర్ణ సమస్యలను నివారిస్తుంది.

మైగ్రేన్ తలనొప్పి, క్యాన్సర్ తగ్గిస్తుంది.

మలబద్దక సమస్య ఉండదు

వయస్సు పైబడటం తగ్గిస్తుంది.