అత్యధిక జీతం తీసుకుంటున్న బాలీవుడ్ హిరోల బాడీగార్డుల గురించి తెలుసుకుందాం?
హృతిక్ రోషన్ తన బాడీగార్డుకు ఏడాదికి రూ.1.2 కోట్లు పే చేస్తున్నాడు.
అక్షయ్ కుమార్ తన బాడీగార్డు శ్రేయాస్‌కు రూ.1.2 కోట్లు చెల్లిస్తున్నాడు.
అమితాబ్ బచ్చన్ తన అంగరక్షకుడు జితేంద్రకు రూ.1.5 కోట్ల జీతం ఇస్తున్నాడు.
అమీర్ ఖాన్ బాడీగార్డ్ యువరాజ్ సంవత్సరానికి రూ. 2 కోట్లు పుచ్చుకుంటున్నాడు.
సల్మాన్ ఖాన్ తన బాడీగార్డ్ షేరాకు ఏడాదికి రూ. 2 కోట్లు చెల్లిస్తున్నాడు.
షారుఖ్ ఖాన్ బాడీగార్డ్ రవి సింగ్ సంవత్సరానికి రూ. 2.7 కోట్లు తీసుకుంటున్నాడు.
అత్యధిక జీతం తీసుకునే బాలివుడ్ యాక్టర్స్ బాడీగార్డ్‌లలో రవి సింగ్ మొదటి స్థానంలో ఉన్నాడు.