మన దేశంలోనే నల్ల తాజ్ మహల్ ఉన్న విషయం చాలా మందికి తెలియదు.

మధ్యప్రదేశ్‌ లోని బుర్హార్ పూర్లో కాలా తాజ్ మహల్ ఉంది.

1622లో పూర్తి నల్లరాతితో దీనిని నిర్మించారు.

అప్పటి మొఘల్ ఆర్మీ కమాండర్ అయిన షాహ్ నవాజ్ ఖాన్ 4 ఏళ్లకే మరణించడంతో ఆయనను ఉతవాలీ 209 నది ఒడ్డున ఖననం చేశారు.

తర్వాత ఆయన భార్య చనిపోయాక ఆమెను కూడా ఇక్కడే సమాధి చేశారు.

అచ్చం తాజ్ మహల్ ను  పోలి ఉండే  ఈ నల్ల తాజ్ మహల్ సైజులో మాత్రం చిన్నదే.

నలుదిక్కులా మినార్లతో పాటు లోపల అద్భుతమైన పెయింటింగ్ కూడా ఉన్నాయి.

దీంతో దీనిని చూడడానికి పర్యాటకులు వస్తుంటారు.

మీరు చూడాలనుకుంటే బుధవారం తప్ప మిగతా రోజులలో వెళ్లవచ్చు.

సందర్శన వేళలు మాత్రం ఉదయం 9 నుంచి 5 గంటల వరకే ఉంటుంది.