భారతీయుల తమ వంటల్లో మిరియాలను ఎక్కువగా వాడుతుంటారు. 

నల్లమిరియాలతో చేసిన టీలో ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి.

బరవు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. కొవ్వులను తగ్గిస్తుంది.

మిరియాల్లో ఉండే విటమిన్ సీ రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

గొంతు నొప్పిని, గొంతులో ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. 

మిరియాల్లోని పైపెరిన్ జీవక్రియకు సహాయపడుతుంది.

యాంటీ బ్యాక్టీరియల్, యాంటీబయాటిక్ గుణాలను కలిగి ఉంటుంది. 

మెదడుపై ప్రభావం చూపించి డిప్రెషన్‌ను దూరం చేస్తుంది.