భూమి పెడ్నేకర్ కిల్లింగ్ లుక్స్..

2015లో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భూమి పెడ్నేకర్

నడుము, నాభి అందాలతో మంటలు పెట్టేసిన బోల్డ్ బ్యూటీ

బాలీవుడ్ లో ఉన్న బోల్డ్ హీరోయిన్స్ లో భూమి ఒకరు

టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, శుభ మంగళ్ సావధాన్, బదాయిహో సినిమాలతో ఈ బ్యూటీకి గుర్తింపు

మనసులో ఉన్నది నిర్మొహమాటంగా చెప్పే హీరోయిన్ భూమి

చిత్ర పరిశ్రమలో మహిళా నటుల సమస్యల గురించి తరచుగా మాట్లాడే వ్యక్తి పెడ్నేకర్

తన పాత్రలు బోల్డ్ గా ఉన్నప్పటికీ వైవిధ్యం ఉండాలని అనుకుంటుంది.. ఈ భామ

సోషల్ మీడియాలో భూమి పెడ్నేకర్ గ్లామర్ హీట్