భాగస్వామిని ఎంచుకునే క్రమంలో కొన్ని విషయాలను బాగా గమనించాల్సి ఉంటుంది. అవేంటో చూడండి.

అందం కంటే వ్యక్తిత్వం ముఖ్యం 

 వయస్సుపై శ్రద్ధ పెట్టకండి. జీవితంలో కలిసి మెలిసి గడిపేందుకు వయస్సు, శరీరాకృతి వంటివి అడ్డు రావని అర్థం చేసుకోండి.

ఎలా కలిశారని పట్టించుకోవద్దు.  డేటింగ్ యాప్స్ ద్వారా మొదలైన బంధాల్లో 30శాతం జీవితాంతం నిలిచి ఉంటున్నాయట. 

వారి గతం మీకు అనవసరం. ఇద్దరి మధ్య ప్రేమ, ఒకరిని ఒకరు అర్థం చేసుకునే విధానం కలకాలం కలిపి ఉంచుతాయి. 

ఆలోచనలను పంచుకోండి. మీ జీవితంలో కొత్త వ్యక్తిని ఆహ్వానించే క్రమంలో వారితో మీ ఇష్టాఇష్టాలను పంచుకోండి. 

ఒకరికి నచ్చిన విషయాలను మరొకరు ట్రై చేస్తూ ముందుకు వెళ్లడం వల్ల జీవితం కొత్త కొత్తగా ఆనందంగా మారుతుంది. 

వ్యక్తిగత విషయాలపై లోతుగా చర్చించకండి.