వాల్ నట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. ఆరోగ్యకరమైన శృంగారానికి వాల్ నట్స్ ఉపయోగపడతాయి.

 యాంటీ-ఆక్సిడెంట్స్ అధికంగా వుండే పండ్లు, కూరగాయలు అధిక మోతాదులో తీసుకోవాలి.

డార్క్ చాక్లెట్స్, డార్క్ గ్రేప్స్‌లో ఈ యాంటీ-ఆక్సిడెంట్స్ అధిక మోతాదులో ఉంటాయి.

యాంటీ-ఆక్సిడెంట్స్ శరీరంలోని రక్తాన్ని సైతం చిక్కబడకుండా చేస్తాయి. ఫలితంగా శరీర అవయవాల్లో చురుకుదనం పెరిగి మంచి శృంగారంను ఎంజాయ్ చేయగలుగుతారు.

దానిమ్మ లైంగిక శక్తిని బాగా పెంచుతుంది. ఎక్కువ సేపు శృంగారం చేసేందుకు వయాగ్రాలా పనిచేస్తుంది.

దానిమ్మ రసాన్ని తాగిన వెంటనే వయాగ్రా ప్రభావం కలుగుతుంది. పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్టులు కూడా ఉండవు.

చక్కటి శృంగారానికి శరీరంలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండాలి.

జింక్ ఎలిమెంట్స్ అధికంగా వుండే మాంసాహరం, కాజు, బఠానీలు వంటివి ఎక్కువ మోతాదులో తీసుకోవాలి.

శరీరంలో వుండే టెస్టోస్టిరాన్ బట్టే కండరాలు పుష్టిగా వుంటాయి. ఇందుకు జింక్ సహకరిస్తుంది.