Kerala – Munnar
టీ తోటలు, మేఘాలు, జలపాతాలతో అద్భుతంగా ఉంటుంది.
Karnataka – Coorg
పచ్చని కొండలు, కాఫీ తోటలు వర్షాకాలంలో మరింత అందంగా కనిపిస్తాయి.
Maharashtra – Lonavala
జలపాతాలు, లోయలు, ట్రెక్కింగ్‌కు ప్రసిద్ధి.
Meghalaya – Shillong- Cherrapunji
మేఘాల మధ్య అద్భుత ప్రకృతి దృశ్యాలు అందిస్తాయి.
Goa
వర్షంలో బీచ్‌లు, పచ్చని ప్రకృతి, తక్కువ రద్దీతో ప్రత్యేక అనుభవం.
Himachal Pradesh – Dalhousie
ప్రశాంతమైన వాతావరణం, మబ్బులతో ఆకట్టుకుంటుంది.
Uttarakhand – Valley of Flowers
వర్షాకాలంలో రంగురంగుల పూలతో కళకళలాడుతుంది.
Sikkim – Gangtok
చుట్టూ మేఘాలు, పర్వత దృశ్యాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.
Rajasthan – Udaipur
సరస్సులు, రాజభవనాలు వర్షంలో మరింత అందంగా కనిపిస్తాయి.
Jammu and Kashmir – Srinagar
డల్ సరస్సు, పచ్చని తోటలు వర్షాకాలంలో మనసును దోచుకుంటాయి.